: మెదక్ ఎంపీ పదవికి కేసీఆర్ రాజీనామా


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెదక్ లోక్ సభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. లోక్ సభ సెక్రెటరీ జనరల్ కు తన రాజీనామా లేఖను పంపారు. అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

  • Loading...

More Telugu News