: మోడీ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన మారిషస్ ప్రధాని


మారిషస్ ప్రధాని రామ్ గూలమ్ ఈ ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్ లో జరిగే మోడీ ప్రమాణ స్వీకారాన్ని వీక్షించేందుకు ఆయన అతిథిగా విచ్చేశారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే కూడా ఈ ఉదయమే ఢిల్లీకి చేరుకోగా, భూటాన్ ప్రధాని లియోంచెన్ షేరింగ్, బంగ్లాదేశ్ స్పీకర్ షిరిన్ చౌదరి నిన్ననే విచ్చేశారు. మిగిలిన విదేశీ అతిథులు సాయంత్రంలోపు రానున్నారు.

  • Loading...

More Telugu News