: కాబోయే కేబినెట్ మంత్రులకు పీఎంవో నుంచి ఫోన్లు


మోడీ కేబినెట్లో కొలువుదీరనున్న మంత్రులకు ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయి. వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, నిర్మలా సీతారామన్, వీకే సింగ్ తదితరులకు ఫోన్ సందేశాలు వచ్చాయి. ఈ రోజు సాయంత్రం వీరు ప్రమాణం చేయనున్నారు.

  • Loading...

More Telugu News