కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ భారత మాజీ ప్రధాని వాజ్ పేయిని కలిశారు. ప్రధాని కాబోతున్న నేపథ్యంలో, వాజ్ పేయి ఆశీస్సులు తీసుకున్నారు.