: చంద్రబాబుతో భేటీ అయిన బుట్టా రేణుక


టీడీపీ అధినేత చంద్రబాబుతో కర్నూలు వైకాపా ఎంపీ బుట్టా రేణుక భేటీ అయ్యారు. టీడీపీలో చేరే అంశంపై ఆమె చర్చిస్తున్నారు. ఈ ఉదయం రేణుక భర్త నీలకంఠం టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News