: చంద్రబాబును కలిసిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ ఎస్పీవై రెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబును కలుసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన ఆయన చంద్రబాబుతో భేటీ కావడంపై ఆసక్తి నెలకొంది. అయితే, ఎస్పీవై రెడ్డి టీడీపీలో చేరనున్నారని, ఈ నేపథ్యంలోనే చంద్రబాబును కలుసుకున్నట్లు సమాచారం.