: పీసీసీ చీఫ్ గా చేయండి...పునర్ వైభవం తెస్తా: శంకర్రావు


కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని కొందరు తప్పుదోవ పట్టించి తనకు సీటు రాకుండా చేశారని మాజీ మంత్రి శంకర్రావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తనను పీసీసీ చీఫ్ ను చేస్తే కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తెస్తానని హామీ ఇచ్చారు. కొప్పుల రాజుకు రాజకీయాల్లో ఏబీసీడీలే తెలియవని శంకర్రావు ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News