: కేసీఆర్ ను కలిసిన సీపీఐ నారాయణ
కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సీపీఐ నేత నారాయణ కలిశారు. తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలసి కేసీఆర్ నివాసానికి నారాయణ వెళ్లారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న సందర్భంగా కేసీఆర్ కు అభినందనలు తెలియజేశారు.