: చంద్రబాబుకు ఫోన్ చేసిన అమితాబ్


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టనున్న చంద్రబాబు నాయుడుకు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఫోన్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు బాబుకు బిగ్ బీ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో టీడీపీ మరిన్ని విజయాలు సాధించాలని ఈ సందర్భంగా అమితాబ్ అభిలషించారు.

  • Loading...

More Telugu News