: మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్న కేసీఆర్


భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతున్నారు. దీనికోసం ఆదివారం సాయంత్రం ఆయన ఢిల్లీ బయలుదేరుతున్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపొందిన తర్వాత కేసీఆర్ కు మోడీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అదే సమయంలో తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.

  • Loading...

More Telugu News