: హైదరాబాదులోని కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం


హైదరాబాదులోని కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ లో ఇవాళ మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News