: కాసేపట్లో గవర్నర్ ను కలవనున్న చంద్రబాబు 24-05-2014 Sat 10:48 | రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాసేపట్లో కలవనున్నారు. పాలనాపరమైన పలు విషయాలు, ఉద్యోగుల విభజనపై వీరు చర్చించే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.