: స్పీకర్ కు జగన్ ఎమ్మెల్యేల లేఖ


తమ సభ్యత్వాలు వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్, టీడీపీకి చెందిన 13 మంది జగన్ వర్గ ఎమ్మెల్యేలు స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు సభాపతికి ఈ రోజు వీరు బహిరంగ లేఖ రాశారు. సభ్యత్వాలు రద్దుచేసి నోటిఫై చేయాలని అందులో పేర్కొన్నారు. సెక్షన్ 151ఎ ప్రకారం ఎన్నికలు జరిపేందుకు అవకాశం కల్పించాలని లేఖలో కోరారు.

  • Loading...

More Telugu News