: గాయకుడు అంకిత్ తివారీకి బెయిల్ మంజూరు


అత్యాచార ఆరోపణలతో అరెస్టైన బాలీవుడ్ గాయకుడు అంకిత్ తివారీకి, అతని సోదరుడికి బెయిల్ మంజూరైంది. ఈ మేరకు రూ.20,000ల వ్యక్తిగత పూచీకత్తుతో ముంబయి సెషన్స్ కోర్టు బెయిల్ ఇచ్చింది. తనను వివాహం చేసుకుంటానని చెప్పి అంకిత్ అత్యాచారానికి పాల్పడినట్లు, అతని అన్న చంపుతానని బెదిరించాడంటూ ఓ యువతి ముంబయి వెర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారం కిందట వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News