: హైదరాబాదులో జూన్ 8వ తేదీన చేప మందు పంపిణీ


హైదరాబాదులో జూన్ 8వ తేదీన చేప మందు పంపిణీ చేసేందుకు బత్తిన సోదరులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏటా ఉబ్బస వ్యాధిగ్రస్తులకు మృగశిర కార్తె రోజున ఉచితంగా చేప మందును పంపిణీ చేస్తున్న విషయం విదితమే. నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జూన్ 8వ తేదీ సాయంత్రం 5.30 గంటల నుంచి, 9వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు చేప మందును పంపిణీ చేయనున్నారు. చేప మందు కోసం మన రాష్ట్రం నుంచే కాక, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా రోగులు హైదరాబాదుకు వస్తారు.

  • Loading...

More Telugu News