: రాహుల్ గాంధీకి క్షమాపణలు చెప్పిన టీకాంగ్ నేతలు
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి వారు క్షమాపణలు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని రాహుల్ గాంధీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు.