: రాజేంద్రనగర్ సిక్ చావ్ నీలో కర్ఫ్యూ ఎత్తివేత


హైదరాబాదులోని రాజేంద్రనగర్ లోని సిఖ్ చావ్ నీలో కర్ఫ్యూ ఎత్తివేశారు. గత కొంత కాలంగా సిఖ్ చావ్ నీలో మత విద్వేషాలు రగలడంతో అల్లర్లు చోటుచేసుకున్నాయి. దీంతో అప్రమత్తమైన సైబరాబాద్ కమిషనర్ కర్ఫ్యూ విధించారు. శాంతి భద్రతలు చక్కబడడంతో కర్ఫ్యూ ఎత్తివేసినట్టు పోలీసులు ప్రకటించారు.

  • Loading...

More Telugu News