: హత్య కేసులో గురజాల ఎమ్మెల్యేకు ఊరట


ఉన్నవ నరేంద్ర హత్య కేసులో గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేనికి ఊరట దక్కింది. ఈ కేసులో ఆయనను నిర్దోషిగా తేలుస్తూ గురజాల కోర్టు తీర్పు ఇచ్చింది. మరో 13 మందిని కూడా కోర్టు నిర్దోషిగా తేల్చింది. గతేడాది జరిగిన నరేంద్ర హత్య కేసులో ఎమ్మెల్యే సహా పలువురు ఆరోపణలు ఎదుర్కొన్నారు.

  • Loading...

More Telugu News