: స్మగ్లర్లపై కాల్పులు జరిపిన పోలీసులు


చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై స్మగ్లర్లు దాడి చేశారు. పరిస్థితి చేజారిపోతుండటంతో పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో 8 మంది స్మగ్లర్లు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News