: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నద్దా?


బీజేపీ అద్యక్ష పగ్గాలు చేతులు మారనున్నాయి. జాతీయ అధ్యక్షుడిగా జేపీ నద్దా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కేంద్ర మంత్రివర్గంలో చేరడం ఖరారైన నేపథ్యంలో ఈ పదవి జేపీ నద్దాకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. నద్దా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నేత. రాజ్యసభ సభ్యుడైన నద్దా బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

  • Loading...

More Telugu News