: నల్లధనంపై వారంలో సిట్ ఏర్పాటు చేయండి: సుప్రీంకోర్టు


విదేశాల్లోని బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నల్లధనంపై దర్యాప్తు కోసం ప్రత్యేక విచారణ బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తూ వారంలో నోటిఫికేషన్ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. జర్మనీలోని లీచ్ టెన్ స్టెయిన్ బ్యాంకులో ఖాతాలున్న భారతీయుల వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్లను రెవెన్యూ శాఖలో కార్యదర్శి స్థాయి అధికారి వద్ద భద్రంగా ఉంచాలని కోరింది. సిట్ ను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ఇద్దరు పర్యవేక్షించనున్నారు.

  • Loading...

More Telugu News