: ఢిల్లీలో రాజ్ నాథ్ ను కలసిన వైగో


బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను ఎండీఎంకే అధ్యక్షుడు వైగో ఢిల్లీలో కలిశారు. నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారానికి శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సేను ఆహ్వానించడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ విషయాన్ని మోడీ వద్ద చర్చించి లంక అధ్యక్షుడు కార్యక్రమానికి రాకుండా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. దీనిపై రెండు రోజుల కిందట వైగో మోడీకి లేఖ కూడా రాశారు.

  • Loading...

More Telugu News