: నన్ను ఆంధ్రాకు కేటాయించడం అన్యాయం: విఠల్


తెలంగాణ ఉద్యోగ సంఘం నేత అయిన తనను ప్రభుత్వ అధికారులు ఆంధ్రాకు కేటాయించడం అన్యాయమని విఠల్ స్పందించారు. తన స్థానికత మెదక్ అని అలాంటప్పుడు ఆంధ్రా ఇంటర్ బోర్డుకు ఎలా పంపిస్తారన్నారు. ఉద్యోగుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News