: నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా


తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ వాన్ పిక్ కేసులో నిందితునిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీం కోర్టు ఈ నెల 8కి వాయిదా వేసింది. 

  • Loading...

More Telugu News