: కేసీఆర్ ను కలిసిన సినీ ప్రముఖులు


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కలిశారు. తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సహాయ సహకారాలు అందజేయాలని ఈ సందర్భంగా వారు కేసీఆర్ ను కోరారు. కేసీఆర్ ను కలసిన వారిలో రామానాయుడు, మురళీమోహన్, సురేష్ బాబు, అలీ, వేణుమాధవ్, అశోక్ కుమార్, శివకృష్ణ, కేఎస్ రామారావు తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News