: టీకాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల సమావేశం


తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ తరపున లోక్ సభ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు ఈ రోజు హైదరాబాదులో సమావేశం అయ్యారు. వీరిలో పొన్నం ప్రభాకర్, వివేక్, అంజన్ కుమార్ యాదవ్, సురేష్ షెట్కర్, రాజయ్య, రాజగోపాల్ రెడ్డిలు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపై వీరంతా సమీక్ష జరిపారు. వీరంతా రేపు ఢిల్లీవెళ్లి అధినేత్రి సోనియాగాంధీని కలిసే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News