: వైకాపా నేత రావి వెంకటరమణకు బెయిల్


గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ వైకాపా ఇన్ ఛార్జ్ రావి వెంకటరమణకు బెయిల్ మంజూరయింది. కల్తీ మద్యం, అక్రమ నిల్వల కేసులో ఆయనను ఎక్సైజ్ శాఖ పోలీసులు ఈ నెల 7న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన నరసరావుపేట ఇన్ ఛార్జ్ మేజిస్ట్రేట్ షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేశారు.

  • Loading...

More Telugu News