: మోడీకి వీడ్కోలు పలికేందుకు సమావేశమైన గుజరాత్ శాసనసభ


కాబోయే దేశ ప్రధాని, ప్రస్తుత గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి వీడ్కోలు పలికేందుకు గుజరాత్ శాసనసభ కాసేపటి క్రితం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా పలువురు కీలక నేతలు మోడీని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. అనంతరం మోడీకి సభ వీడ్కోలు పలుకుతుంది. వెంటనే గుజరాత్ సీఎం పదవికి, ఎమ్మెల్యే పదవికి మోడీ రాజీనామా చేస్తారు.

  • Loading...

More Telugu News