: ఈ నెల 24న మరోమారు ఢిల్లీకి చంద్రబాబు


టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 24న మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ చేరిక, మంత్రిత్వ శాఖల అంశంపై బీజేపీ నేతలతో బాబు చర్చించనున్నారు. సీమాంధ్ర, తెలంగాణ ఎన్నికల్లో ఒక కూటమిగా పోటీ చేసిన బీజేపీ-టీడీపీ ఘన విజయం సాధించాయి. దాంతో, ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ నేతలకు పదవులు దక్కే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News