: ఢిల్లీలోని శాస్త్రి భవన్ లో అగ్ని ప్రమాదం


ఢిల్లీలోని శాస్త్రి భవన్ ఏడవ అంతస్తులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పది అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపు చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News