: బాలయ్యను వరించనున్న మంత్రి పదవి


నందమూరి బాలకృష్ణను మంత్రి పదవి వరించనుంది. సీమాంధ్ర టీడీపీ ప్రభుత్వంలో బాలయ్యకు బెర్తును పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. అలాగే, అనంతపురం జిల్లా నుంచి పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, జేసీ ప్రభాకర్ రెడ్డి, బీకే పార్థసారథి కూడా మంత్రి వర్గంలో చోటు కోసం తమవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లాలో అత్యధిక స్థానాలను టీడీపీ గెలుచుకున్న నేపథ్యంలో బాలయ్యతోపాటు మరొకరికి కూడా అవకాశం రావచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News