: ఓఎన్ జీసీ డ్రిల్లింగ్ సైట్ వద్ద గ్రామస్థుల ఆందోళన


పంట పొలాలను పొట్టన బెట్టుకుంటున్న వ్యర్థ జలాలపై తూర్పుగోదావరి జిల్లా నాగుల లంక ప్రజలు ఆగ్రహించారు. పి. గన్నవరం  మండల పరిధిలోని నాగులలంకలో గల ఓఎన్ జీసీ ఢ్రిల్లింగ్ క్షేత్రం వద్ద గ్రామస్థులు ఆందోళనకు దిగారు. వ్యర్థ జలాలను పొలాలలోకి వదులుతున్నారని, వాటిని నిలిపి వేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News