: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ను కలసిన కేజ్రీవాల్


ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు కలిశారు. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఎత్తివేసి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News