: పార్లమెంటు మెట్లకు మొక్కిన మోడీ
కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ తన విలక్షణతను మరోసారి చాటుకున్నారు. లోక్ సభ సభ్యుడిగా ఎంపికైన తర్వాత తొలిసారిగా పార్లమెంటుకు వచ్చిన ఆయన, పార్లమెంటు ముఖద్వారం వద్ద కిందకు వంగి, మెట్లకు నుదురు ఆనించి వందనం చేసిన తర్వాత లోపలికి ప్రవేశించారు. అనంతరం బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఆయన పాల్గొన్నారు.