: హైదరాబాదులోని హీరా గ్రూప్ సంస్థ కార్యాలయాల్లో తనిఖీలు


హీరా గ్రూప్ కు చెందిన హైదరాబాదులోని సంస్థ కార్యాలయాలపై ఈడీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ సంస్థలు జరిపిన రూ.84 లక్షల లావాదేవీలపై అధికారులు విచారణ జరపనున్నారు.

  • Loading...

More Telugu News