: ఆర్టీసీ కార్మికులకు కరవుభత్యం పెంపు


ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం 8.1 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కరవు భత్యం జనవరి నుంచి వర్తించనుంది. ఈ నెలలో 3,477 మంది ఒప్పంద కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరించనున్నారు. డీఏ బకాయిలను ఈ నెల జీతంతో కలిపి ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించిందని ఈయూ, టీఎంయూ నేతలు ప్రకటించారు.

  • Loading...

More Telugu News