: సాంబశివుడు తమ్ముడి హత్య కేసులో ఆరుగురు అరెస్ట్


మావోయిస్టు సాంబశివుడి తమ్ముడు రాములు హత్యకేసులో ఆరుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. కేరళలోని త్రివేండ్రంలో రాములు హత్య కేసు నిందితులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ.1.5 లక్షల నగదు, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News