: ప్రభుత్వ ఏర్పాటుకు మోడీని ఆహ్వానించిన రాష్ట్రపతి


భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కాబోయే భారత ప్రధాని నరేంద్ర మోడీ భేటీ ముగిసింది. సమావేశంలో మోడీని ప్రణబ్ దాదా అభినందించారు. అంతేకాకుండా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానించారు. ఈ నెల 26న సాయంత్రం 6 గంటలకు ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

  • Loading...

More Telugu News