: 36 మంది మంత్రులకు ఉద్వాసన పలికిన అఖిలేష్


సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ ఘోర పరాజయం పాలవడంపై ఆ పార్టీ నేత, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. అనంతరం, ఎన్నికల ఓటమికి బాధ్యులుగా పరిగణిస్తూ ఏకంగా 36 మంది మంత్రులకు ఉద్వాసన పలికారు. అయితే, ముఖ్యమంత్రి పదవికి మాత్రం తాను రాజీనామా చేయనని చెప్పారు. అఖిలేష్ తో కలిపి యూపీ మంత్రిమండలిలో 43 మంది మంత్రులు ఉన్నారు.

  • Loading...

More Telugu News