: అరకిలో బంగారంతో పట్టుబడ్డ ప్రయాణికుడు


దుబాయ్ నుంచి ఎమిరేట్స్ విమానం వచ్చి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఉదయం వాలింది. ఒక్కొక్కరూ దిగి విమానాశ్రయం చెకింగ్ గేట్ నుంచి వెళుతున్నారు. వీరిలో ఓ ప్రయాణికుడు వద్ద అర కిలోబంగారం బయటపడింది. దానికి సంబంధించి వివరాలు లేకపోవడం, పరిమితికి మించి బంగారాన్ని కలిగి ఉన్నందున కస్టమ్స్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News