: కొత్త నాయకులు వస్తేనే కాంగ్రెస్ కు మనుగడ: జేసీ


ఎప్పటిలాగే తనదైన శైలిలో కాంగ్రెస్ పై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ నిన్నటి సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా, రాహుల్ లు రాజీనామాలు చేయటం ఓ డ్రామా అని విమర్శించారు. వారిద్దరూ నకిలీ గాంధీలని ఆరోపించారు. కొత్త నాయకులు వస్తేనే కాంగ్రెస్ కు మనుగడ ఉంటుందని సూచించారు.

  • Loading...

More Telugu News