: జగన్ తో పొత్తుండదు: బీజేపీ
మరికాసేపట్లో నరేంద్రమోడీని జగన్ కలవనున్న నేపథ్యంలో నెలకొన్న అనుమానాలపై బీజేపీ స్పందించింది. జగన్ తో ఎలాంటి పొత్తుండదని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారు. ఓ వైపు టీడీపీతో పొత్తు ఉండగా ఇతరులతో ఎలా కలుస్తామన్నారు.