: గవర్నర్ తో కేసీఆర్ భేటీ


రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను రాజ్ భవన్ లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కలిశారు. నిన్ననే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందంతో వెళ్లి గవర్నర్ ను ఆయన కలసిన సంగతి తెలిసిందే. మళ్లీ ఈ రోజు కేసీఆర్ గవర్నర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Loading...

More Telugu News