: కాసేపట్లో గవర్నర్ ను కలవనున్న కేసీఆర్
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపట్లో గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. ఇప్పటికే ఆయన రాజ్ భవన్ కు బయల్దేరారు. నిన్న కూడా గవర్నర్ ను కేసీఆర్ కలిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, వరుసగా రెండో రోజు కూడా గవర్నర్ ను ఆయన కలుస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.