: రాజ్ నాథ్ తో ముగిసిన దత్తాత్రేయ భేటీ


బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో ఆ పార్టీ ఎంపీ బండారు దత్తాత్రేయ భేటీ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో తాజా పరిస్థితులను రాజ్ నాథ్ కు వివరించానని తెలిపారు. తెలంగాణకు తగిన ప్రాధాన్యం ఇస్తామని పార్టీ అధినాయకత్వం హామీ ఇచ్చినట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News