: మావోయిస్టులు అమర్చిన మందుపాతర్లు బయటపడ్డాయ్


విశాఖ జిల్లాలోని మాచ్ ఖండ్ విద్యుత్ కేంద్రానికి వెళ్లే దారిలో మావోయిస్టులు మందుపాతరలు అమర్చారు. మూడు మందుపాతర్లను గుర్తించిన బీఎస్ఎఫ్ బలగాలు వాటిని నిర్వీర్యం చేశాయి.

  • Loading...

More Telugu News