: మోడీ చాయ్ వాలా వృత్తిని అవమానించారు: మణిశంకర్ అయ్యర్
మోడీ కావాలనుకుంటే ఏఐసీసీ కార్యాలయం ముందు చాయ్ కొట్టు పెట్టుకోవచ్చంటూ కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ ఉచిత సలహా ఇచ్చి మూల్యం చెల్లించుకున్నా జరిగిన తప్పును ఆయనింకా గ్రహించినట్లు లేదు. మోడీ చాయ్ వాలా వృత్తిని అవమానించారని తాజాగా అయ్యర్ చెప్పారు. మోడీ చాయ్ వాలా అంటూ తానసలు అనలేదని, ఇప్పుడు ఓటమి పాలయ్యాక మాట మార్చారు. తాను ఆ వృత్తిని ఎంతో గౌరవిస్తానని చెప్పారు.