: మన్మోహన్ మౌనం కొంపముంచింది: కమల్ నాథ్


ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఫలితాలు చవి చూడడానికి క్షేత్రస్థాయిలో సమచార లోపమే కారణమని కేంద్ర మంత్రి పదవి నుంచి వైదొలగనున్న ఆ పార్టీ సీనియర్ నేత కమల్ నాథ్ అన్నారు. ముఖ్యంగా ప్రధానిగా మన్మోహన్ సింగ్ మౌనం మరింత కొంపముంచిందన్నారు. కాంగ్రెస్ కొంచెం పాత తరహా రాజకీయాలను అనుసరించిందని, ఆహార భద్రత, సమచార హక్కు వంటి పథకాలు తమకు నష్టం కలిగించాయన్నారు. పార్టీని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News