: ఆర్ఎస్ఎస్ చీఫ్ తో భేటీ కానున్న మోడీ
ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ తో బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ ఈ రోజు ఢిల్లీలో సమావేశం కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటు, మంత్రులుగా ఎవరికి అవకాశం ఇవ్వాలని వంటి విషయాలను ఆయన చర్చించనున్నారు. రాజ్ నాథ్ సింగ్ కూడా ఈ భేటీలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.