: చంద్రబాబును కలిసిన జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్


టీడీపీ అధినేత చంద్రబాబును సినీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కలిశారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినందుకు చంద్రబాబుకు వారిరువురూ అభినందనలు తెలిపారు.

  • Loading...

More Telugu News